Telangana Budget Highlights 2015-16 (తెలంగాణ బడ్జెట్ ముక్యాంశాలు)

Telangana Budget Highlights 2015-16:


తెరాస ప్రబుత్వం, తెలంగాణ 2015-16 వార్షిక బడ్జెట్ ను ఈ రోజు (11 March 2015 )అసెంబ్లీ లో ప్రవేశపెట్టింది .

ఇది తెలంగాణా రాష్ట్రంలో ప్రవేశాపెట్టుతున్న మొదటి పూర్తీ స్తాయి బడ్జెట్ కావడం విశేషం. రూ .  1,15,689కోట్ల అంచనాల తో ఈటెల రాజేందర్ ఈ బడ్జెట్ ను  ప్రవేశపెట్టారు . ఈ వివరాలు గ్రూప్(Group) -1, 2 అండ్ 4, పంచాయత్ సెక్రటరీ- విరవో/విరఏ  పరీక్షలో అడుగుటకు గల అవకాసం ఉంది . అందువలన మీరు ఈ కింది వాటిని శ్రద్దగా చదవగలరు .

 

తెలంగాణా రాష్ట్ర బడ్జెట్ : రూ.1,15,689 కోట్లు

ప్రణాళిక వ్యయం(Planned- Expenditure ) :  రూ. 52,383 కోట్లు

ప్రణాళికేతర వ్యయం(Non-Planned Expenditure) : రూ. 63,306 కోట్లు

రెవిన్యూ  మిగులు (Surplus)  రూ. 531 కోట్లు

ద్రవ్య  లోటు  రూ. 16,969 కోట్లు

పన్నుల  రాబడి  రూ. 12,823 కోట్లు

జీత  బత్యాలు  రూ. 22,889 కోట్లు

కేంద్ర  పన్నుల  వాట  రూ. 12823 కోట్లు

 

తెలంగాణా రాష్ట్ర బడ్జెట్ 2015-16

తెలంగాణా రాష్ట్ర బడ్జెట్ 2015-16

 

Budget Allocations:

విద్యా శాక కు  రూ. 11,216 కోట్లు

విద్యుత్ శాక  కు   రూ. 7,400 కోట్లు

జిహెచ్ఎంసి   రూ. 526 కోట్లు

ఆర్టిసి -రూ. 400  కోట్లు

481 అమరవీరుల కుటుంబాలకు రూ. 48.12  కోట్లు

మెట్రో  రైల్  కు  రూ. 416 కోట్లు

యాదగిరిగుట్ట  అబివృద్ది కి   రూ. 100 కోట్లు

వ్యవసాయ  యూనివర్సిటీ కి రూ. 260 కోట్లు

అటవీ  అబివృద్ది కి రూ. 325 కోట్లు

ఫ్లైఓవర్ లకు  రూ. 1,600 కోట్లు

గిరిజన  సంషేమానికి  రూ. 2,878 కోట్లు

హైదరాబాద్ తాగునీటి  సరఫరా కు   రూ. 1,000 కోట్లు

ఎస్సి ,ఎస్టి  భూమి  కొంగోలుకు  రూ. 1,000 కోట్లు

ఎస్సి  సబ్ ప్లాన్  రూ. 8,089 కోట్లు

ఎస్టి  సబ్ ప్లాన్  రూ. 5,036 కోట్లు

ఉస్మానియా యూనివర్సిటీ కి  రూ. 238 కోట్లు

వైద్య , ఆరోగ్యని కి  రూ. 4,932 కోట్లు

రోడ్లు , బావనలకు  రూ. 4,980 కోట్లు

బిసి  సంషేమానికి  రూ. 2,172 కోట్లు

పంచాయతి  రాజ్ శాక  కు  రూ. 2,421 కోట్లు

వాటర్ గ్రిడ్ కు   రూ. 4,000 కోట్లు

మిస్స్సిన్ కాకతీయ కు  రూ. 2,083 కోట్లు

మైనారిటీ సంషేమానికి  రూ. 1,105 కోట్లు

బిడీ కార్మికులకు  బృథి  రూ. 188 కోట్లు

రైతు  రుణ మాఫీ  కి రూ. 4,250 కోట్లు

గ్రీన్  హౌస్   రూ. 250 కోట్లు

చిన్న  నీటి పారుదల  రూ. 200 కోట్లు

హాస్టల్  రూ. 2,200 కోట్లు

మార్కెటింగ్ శాక కు  రూ. 411 కోట్లు

అంగన్వాడి  టీచర్స్  జీతాలు  రూ .7,000 కు పెంపు

అంగన్వాడి సహయులకు  రూ. 4,500 కు పెంపు

నీటి పారుదల కు  రూ. 8,500 కోట్లు

గ్రామీణ  రోడ్ల అబివృది కి  రూ. 2,421 కోట్లు

జిల్లా  పియస్ కు  రూ. 50,000

గ్రామీణ  పియస్ కు  రూ. 25000

ద్రిప్ ఇరిగేషన్ కు   రూ. 200 కోట్లు

ఆసరా పించన్లకు  రూ. 4,000 కోట్లు

హరిత  హారానికి   రూ. 325 కోట్లు

గిడ్డంగులకు  రూ. 403 కోట్లు

చిన్న నీటి పారుదల   రూ. 200 కోట్లు

స్కైవేల కోసం  రూ. 1,600 కోట్లు

 

 

Print Friendly, PDF & Email

You may also like...

↓